ఆష్ వెడ్నెస్‌డే 2026 | Ash Wednesday 2026 – నీవు ధూళివి
Ash Wednesday Telugu 2026 Maa Lentu Prayanam Prarambham Short Video
ఆష్ వెడ్నెస్‌డే 2026 లెంట్ కాలం ప్రారంభం. గత సంవత్సరం పామ్ సండేలో ఉపయోగించిన కొమ్మలను బూడిద చేసి ఆశీర్వదించి నుదుటిపై పెట్టుతారు. “నీవు ధూళివి, ధూళికే తిరిగి వెళ్తావు” అనే సత్యం మనకు గుర్తు చేస్తుంది.
AshWednesday2026 #Lent2026 #TeluguChristian #నీవుధూళివి #BibleShorts
Ash Wednesday Telugu 2026
లెంట్ కాలం 2026
తెలుగు క్రైస్తవ సందేశం
Ash Wednesday meaning Telugu



