Telugu Bible Reading November 3 2025
నవంబర్ 3 2025 ఈరోజు తెలుగు బైబిల్ వాక్యము
నవంబర్ 3 2025 ఈరోజు తెలుగు బైబిల్ వాక్యము వీడియోలో లూకా సువార్త 14:12-14 ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితం బలోపేతం చేసేందుకు, క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు సహాయపడుతుంది. ప్రతి రోజు బైబిల్ చదవడం ద్వారా మీరు దైవ సంబంధాన్ని మరింత గాఢం చేసుకోగలరు.
యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, “నిన్ను తిరిగి పిలువగలరను భావముతో నీవు భోజనముకైనను, విందునకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగుపొరుగు ధనికులను పిలువవలదు.
నీవు విందు చేయునపుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము.
వారు నీకు ప్రతిఫలమును ఈయలేరు. కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును” అనెను.
లూకా సువార్త 14:12-14
Telugu daily Bible reading video, Telugu today’s Bible reading, Telugu daily scripture reading, Telugu Bible reading November 3 2025, Telugu daily devotional video, Telugu Bible study video daily, Telugu Christian daily scripture
Telugu daily gospel reading, Telugu daily Bible verses video, Telugu devotional Bible reading



