Daily Bible Reading Video in Telugu 5 DECEMBER 2025
TELUGU BIBLE READING VIDEO TODAY DECEMBER 5 2025
రోజువారీ బైబిల్ పఠనం డిసెంబర్ 5 |మత్తయి సువార్త 9:27-31 యొక్క బైబిల్ పఠనాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది..
Daily Bible Reading Video in Telugu 5 DECEMBER 2025
అంతట యేసు ఆ ప్రాంతమును వీడిపోవు చుండగా, ఇద్దరు గ్రుడ్డివారు. ఆయన వెంటబడి “దావీదు కుమారా! మమ్ము కరుణింపుము" అని మొరపెట్టుకొనిరి.
యేసు ఇంట ప్రవేశించినపుడు ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అపుడు యేసు వారిని “నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించు చున్నారా? అని ప్రశ్నింపగా, వారు "అవును ప్రభూ!” అని పలికిరి.
అంతట ఆయన వారి నేత్రములను తాకి “మీరు విశ్వసించినట్లు జరుగునుగాక!” అని పలికెను.
వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికిని తెలియనీయవలదని వారిని యేసు ఆజ్ఞాపించెను.
కాని, వారు పోయి యేసు కీర్తిని దేశమంతట ప్రచారము గావించిరి.
Telugu Bible Reading Today December 5, Telugu Bible Verse Daily Scripture Video Telugu, Telugu Devotional Video, Bible Verse of the Day Telugu. Telugu Christian Inspiration, Bible Meditation Telugu, Daily Bible Study Telugu, Telugu Faith Content



