"మనుష్య కుమారుడును అట్లే వారివలన శ్రమలు పొందబోవుచున్నాడు” ఈ రోజు డిసెంబర్ 13, 2025  మత్తయి సువార్త 17:9a, 10-13 Today’s Telugu Bible Verse December 13-2025 Daily Scripture Reading ఈ రోజు కొన్ని నిమిషాలు దేవుని వాక్యంపై ధ్యానం చేయండి. 

 

వారు ఆ పర్వతమునుండి దిగి వచ్చుచుండగా
అపుడు శిష్యులు “అట్లయిన ఏలియా ముందుగా రావలెనని ధర్మశాస్త్ర బోధకులు ఏల పలుకుచున్నారు?” అని ప్రశ్నించిరి.
అందుకు ఆయన “తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును.
అయితే మీకు చెప్పున దేమనగా ఏలియా వచ్చియేయున్నాడు. కాని ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్య కుమారుడును అట్లే వారివలన శ్రమలు పొందబోవుచున్నాడు” అనెను.
శిష్యులు అపుడు యేసు తమతో ప్రస్తావించినది స్నాపకుడగు యోహానును గూర్చి అని గ్రహించిరి.

 

ఈ రోజు దేవుని వాక్యం, డిసెంబర్ 13 బైబిల్ చదువు,నేటి బైబిల్ వచనం,Daily Bible Reading Telugu,Bible Verse Today Telugu,బైబిల్ అధ్యాయం,Devotional Telugu.Scripture of the day Telugu,2025 Bible Reading